Edurkondumu manamesayyanu song lyrics | ఎదుర్కొందుము మనమేసయ్యను Song Lyrics
పల్లవి : ఎదుర్కొందుము మనమేసయ్యను త్వరలో
ఎదుర్కొందుము మనమేసయ్యను
రెక్కలు తొడిగిన పక్షులవలెను
మేఘంపైన ఎగురుచువెళ్లి
1. పరలోకంలో ఎంతో ఆనందమే
ప్రభు యేసుతో ఉందుము
ప్రభు సన్నిధి ఇల సంతోషమే
పరిశుద్ధులమైతిమి
2. దూతగణములు జీవగ్రంధము తెరిచెదరు
నా పేరు అందుండును
సంతోషమే ఎంతో ఆనందమే
జీవితమే ధన్యమాయెగా
3. హల్లెలూయా అనుచు స్తుతియింతును
నిరతంబు పరలోకంలో
చింతలేదు అందు ఆకలుండదు
నిత్యంబు స్తుతిగానమే
ఎదుర్కొందుము మనమేసయ్యను
రెక్కలు తొడిగిన పక్షులవలెను
మేఘంపైన ఎగురుచువెళ్లి
1. పరలోకంలో ఎంతో ఆనందమే
ప్రభు యేసుతో ఉందుము
ప్రభు సన్నిధి ఇల సంతోషమే
పరిశుద్ధులమైతిమి
2. దూతగణములు జీవగ్రంధము తెరిచెదరు
నా పేరు అందుండును
సంతోషమే ఎంతో ఆనందమే
జీవితమే ధన్యమాయెగా
3. హల్లెలూయా అనుచు స్తుతియింతును
నిరతంబు పరలోకంలో
చింతలేదు అందు ఆకలుండదు
నిత్యంబు స్తుతిగానమే