Pilichina Palike Devudu Song Lyrics | పిలిచిన పలికే దేవుడవు Song Lyrics | P.J.Stephen Paul Songs
పిలిచిన పలికే దేవుడవు
తలచిన తరుణమే కాచెదవు
అడిగిన వారికి ఇచ్చెదవు
ఆపదలు తప్పించదవు
నీకే నా ఆరాధన యేసయ్య
నీకే నా స్తుతిప్రార్ధన
నీవు నిలబెట్టిన పడగొట్టువారేవారు
నీవు పడగొట్టిన నిలబెట్టువారేవారు
నీదు సొత్తుగా నన్నే మలచి
నీదు సాక్షిగా నన్నే నిలిపిన
నీవు తెరచిన ద్వారమును
ఎవరు మూయగలరు
నీవు మూసిన ద్వారమును
ఎవరు తీయగలరు.
నూతన ద్వారం నాకై తెరచి
నూతన సృష్టిగా నన్నే మార్చిన
తలచిన తరుణమే కాచెదవు
అడిగిన వారికి ఇచ్చెదవు
ఆపదలు తప్పించదవు
నీకే నా ఆరాధన యేసయ్య
నీకే నా స్తుతిప్రార్ధన
నీవు నిలబెట్టిన పడగొట్టువారేవారు
నీవు పడగొట్టిన నిలబెట్టువారేవారు
నీదు సొత్తుగా నన్నే మలచి
నీదు సాక్షిగా నన్నే నిలిపిన
నీవు తెరచిన ద్వారమును
ఎవరు మూయగలరు
నీవు మూసిన ద్వారమును
ఎవరు తీయగలరు.
నూతన ద్వారం నాకై తెరచి
నూతన సృష్టిగా నన్నే మార్చిన