Type Here to Get Search Results !

Kalugunu gaaka devuniki mahima song lyrics | కలుగునుగాక – దేవునికి మహిమ Song Lyrics | Andhra Kraistava Keerthanalu

Kalugunu gaaka devuniki mahima song lyrics | కలుగునుగాక – దేవునికి మహిమ Song Lyrics

Kalugunu gaaka devuniki mahima song lyrics
కలుగునుగాక – దేవునికి మహిమ – కలుగునుగాక
కలుగు నున్నతమైన – ఘన స్థలములందున
నిలకు సమాధానం – నరుల కాయన దయ

1. ప్రభువైన దేవా – పరమరాజా – సర్వపరిపాలా
పరిపూర్ణ శక్తిగల– పరమ జనక నిన్ను –
మహిమ స్తుతించుచు – మరి పొగడుచున్నాము

2. మహిమపర్చుచు - ఆరాధించు – చున్నాము నిన్ను
మహిమాతిశయమును – మది దలంచియు నీకు
మహిని మా స్తుతి కృత – జ్ఞత నిచ్చు చున్నాము

3. ఏక కుమారా – యేసు ప్రభువా – యెహోవా తనయా
లోక పాపము మోయు – ఏక దేవుని గొఱ్రె –
పిల్ల మమ్మును కనిన – రించుము చల్లగ

4. పరిశుద్ధుడవు – ప్రభుడవు నీవో – ప్రభువైన క్రీస్తూ
పరిశుద్ధాత్మతో తండ్రి – యైన దేవునియందు
బరిపూర్ణ మహిమతో - బ్రబలుచున్నామవామేన్
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area