Type Here to Get Search Results !

Yehova sannidhini song lyrics | యెహోవ సన్నిధిని నీ స్తోత్రగానముతో Song Lyrics | Offering Songs Lyrics

Yehova sannidhini song lyrics | యెహోవ సన్నిధిని నీ స్తోత్రగానముతో Song Lyrics

Yehova sannidhini song lyrics
యెహోవ సన్నిధిని నీ స్తోత్రగానముతో మహోపకారునకు మానుగ
నర్పణ సమర్పించుఁడి ||యెహోవ||

1. ప్రభు వడుగు నర్పణలు ప్రేమ కృతజ్ఞతలు అభయ ప్రధానములు
విభునకు నియ్యుఁడు విరివిగను ||యెహోవ||

2. రిక్తహస్తములతో రావలదు సన్నిధికి భక్తవత్సలునకు శక్తికొలఁది
మీ రర్పించుఁడి ||యెహోవ||

3. శృంగారాలయ మీలలోఁ పొంగారఁ గట్టుటకు బంగారు వెండి యును
బాగుగ నియ్యుఁడి ప్రభుపేర ||యెహోవ||

4. వరుమానములచేత వాంఛింప వలదండి గురు నాజ్ఞ చొప్పునను
విరివిగ హృదయము లర్పించుఁడి ||యెహోవ||

5. యెహోవ జనులారా యియ్యుండి మనసార యెహోవ యిచ్చి నది
యేసున కర్పణ చెల్లింతము ||యెహోవ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area