Type Here to Get Search Results !

Ye mukhambu thoda vathu lyrics in telugu | ఏ ముఖంబు తోడ వత్తు Song Lyrics | Old Telugu Christian Songs

Ye mukhambu thoda vathu lyrics in telugu | ఏ ముఖంబు తోడ వత్తు Song Lyrics

Ye mukhambu thoda vathu lyrics in telugu
పల్లవి: ఏ ముఖంబు తోడ వత్తు – యేసు నాధనీదు మ్రోల
కావరించి నిన్ను మఱచి – యేకమైతి బామరులతో
నేది దారి నిన్ను జేర – ఏమో తెలియదాయెను

1.నీచ పాప వర్తనంబు – పేచమెల్ల బాపి ముందు నీచ పాప వర్తనంబు (2)
కాచి పెంచి నియము నిష్ఠ ఆచరణము నిలుపుకొరకు
దోషభార మెల్ల బాప – బూచి నీదె నిజముగా ॥ఏ ముఖంబు॥

2.తుట్టతుదకు నిన్ను జేర – గట్టినాడ గంకణమును తుట్టతుదకు నిన్ను జేర (2)
వట్టిమాటకాదు నిజము పట్టి – నడుపు పరమపురికి
బట్టుకొనుము నాదు చేయి -మట్టి పాలు కాక మునుపే ॥ఏ ముఖంబు॥


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area