Type Here to Get Search Results !

Sthuthi Naivedhyam Lyrics | స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా Song Lyrics

Sthuthi Naivedhyam Lyrics | స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా Song Lyrics

Sthuthi Naivedhyam Lyrics
స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా
స్తుతి యాగమునే చేసెద నీ రక్తం
స్తుతికి పాత్రుడవు స్తుతికి అర్హుడవు
స్తుతికి యోగ్యుడవు స్తుతుకి అర్హుడవు
నా స్తుతికి నీవే కారణ భూతుడవు

1. నా ప్రార్ధన ధూపమువలె
చేతులేత్తెదన్ నైవేద్యముగా
అంగీకరించుము యేసయ్యా
నిన్నే స్తుతింతుము యేసయ్యా

2. స్తోత్రము చేయుట శ్రేయస్కరమే
స్తుతులు పాడుట మనోహరమే
కృతజ్జతో పూజింతును
కృపను నిరతము పాడెదను

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area