Prema swaroopivi neeve nani Lyrics | ప్రేమ స్వరూపివి నీవేనని Song Lyrics
ప్రేమ స్వరూపివి నీవేనని
గళమెత్త నిన్ను స్తుతించేదను
నీ ప్రేమ ఇలలో చాటేదను
నీసాక్షిగా నేను నిలిచెదను
ఆశతో వేచి ఉన్న యేసయ్యా
నీ ప్రేమ నాలో నింపుమయా
నీ సాక్షిగా నను నిలుపుమయా
యేసయ్యా నీవే ప్రాణమయా
యేసయ్యా నీవేనా జీవమయా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
1.మట్టితో నను సృష్టించి
నీ చేతితో నను చూపించి
నీ ఊపిరి నాలో నింపి
నీ పోలికలో చేసావయ్యా(2)
నీ సర్వ సృష్టి అంతటిలో
నను ప్రత్యేకముగా చేసి
నీ ప్రేమ నీ కరుణ నీ జాలి నాపై చూపి
నా కొరకు నీవు ఆ సిలువలో మరణించితివి
నీ కన్న లోకాన నాకంటూ ఎవరు లేరు
నన్ను దాచి దరిచేర్చి
నీ కృపతో నన్ను నింపితివే
అశతో వేచి ఉన్న యేసయ్యా
నీ ప్రేమ నాలో నింపుమయా
నీ సాక్షిగా నను నిలుపుమయా
యేసయ్యా నీవేనా ప్రాణమయా
యేసయ్యా నీవేనా జీవమయా
యేసయ్యా నీవేనా సర్వమయా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నీవేనా ప్రాణమయా
యేసయ్యా నీవేనా జీవమయా
యేసయ్యా నీవేనా సర్వమయా
యేసయ్యా యేసయ్యా
గళమెత్త నిన్ను స్తుతించేదను
నీ ప్రేమ ఇలలో చాటేదను
నీసాక్షిగా నేను నిలిచెదను
ఆశతో వేచి ఉన్న యేసయ్యా
నీ ప్రేమ నాలో నింపుమయా
నీ సాక్షిగా నను నిలుపుమయా
యేసయ్యా నీవే ప్రాణమయా
యేసయ్యా నీవేనా జీవమయా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
1.మట్టితో నను సృష్టించి
నీ చేతితో నను చూపించి
నీ ఊపిరి నాలో నింపి
నీ పోలికలో చేసావయ్యా(2)
నీ సర్వ సృష్టి అంతటిలో
నను ప్రత్యేకముగా చేసి
నీ ప్రేమ నీ కరుణ నీ జాలి నాపై చూపి
నా కొరకు నీవు ఆ సిలువలో మరణించితివి
నీ కన్న లోకాన నాకంటూ ఎవరు లేరు
నన్ను దాచి దరిచేర్చి
నీ కృపతో నన్ను నింపితివే
అశతో వేచి ఉన్న యేసయ్యా
నీ ప్రేమ నాలో నింపుమయా
నీ సాక్షిగా నను నిలుపుమయా
యేసయ్యా నీవేనా ప్రాణమయా
యేసయ్యా నీవేనా జీవమయా
యేసయ్యా నీవేనా సర్వమయా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నీవేనా ప్రాణమయా
యేసయ్యా నీవేనా జీవమయా
యేసయ్యా నీవేనా సర్వమయా
యేసయ్యా యేసయ్యా