Type Here to Get Search Results !

Deva Dhrushtinchu Ma Desam Lyrics | దేవా దృష్ఠించు మా దేశం Song Lyrics

Deva Dhrushtinchu Ma Desam Lyrics | దేవా దృష్ఠించు మా దేశం Song Lyrics

Deva Dhrushtinchu Ma Desam Lyrics
దేవా దృష్ఠించు మా దేశం
నశించు దానిని బాగుచేయుము (2)
పాపము క్షమించి స్వస్థపరచుము
శాపము తొలగించి దీవించుము (2)

1.దేశాధికారులను దీవించుము
తగిన జ్ఞానము వారికీయుము
స్వార్ధము నుండి దూరపరచుము
మంచి ఆలోచనలు వారికీయుము
మంచి సహకారులను దయచేయుము దేవా ( 2 )
నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రీ // దేవా దృష్ఠించు//

2.తుఫానులైనో మాపై కొట్టగా
వరదలైనో ముంచి వేయగా
పంటలని పాడైపోయే
కట్టిక కరవు ఆసన్నమాయే
దేశపు నిధులే కాలియయే ( 2 )
బీదరికం నాట్యం చేయుచున్నది ( దేవా )

మతము అంటు కలహలు రేగగా
నీది నాదని భేదం చూపగా
నీ మార్గములో ప్రేమ నిండి వుందనిగా
ఈ దేశమునకు క్షేమమునిచున్నని
క్రైస్తవం ఒక మతమే కాదని
రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి ( దేవా )

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.