Stotrinchedamu Stotrinchedamu Lyrics | స్తోత్రించెదను - స్తోత్రించెదను Song Lyrics

స్తోత్రించెదను - స్తోత్రించెదను యేసు దేవుడా
మాజీవనాధా - ప్రేమనాధ స్తోత్రించెదను
||స్తోత్రించె||
1. ఏడు నక్షత్రములను - కుడిచేత పట్టుకొని
యేడు దీపంబులమధ్య - సంచరించువాడా
||స్తోత్రించె||
2. మొదటివాడా కడపటివాడా - మృతుడైనవాడా
మృతిని గెల్చిలేచిన వాడా- మది నిను దలచెదను
||స్తోత్రించె||
3. వాడియైన రెండంచుల - ఖడ్గము కలవాడా
పాడి నిన్ను భజియించెదము - పరమపురివాస
||స్తోత్రించె||
4. అగ్ని జ్వాలలవంటి కన్నులు - కలిగినవాడా
అపరంజిని బోలిన పాదములు - దేవుని కుమార
||స్తోత్రించె||
5. ఏడు నక్షత్రములు - దేవుని ఏడాత్మలునూ
కలిగినవాడా కరుణించి మము - కాపాడుమయ్యా
||స్తోత్రించె||
6. దావీదు తాళపు చెవిని - కలిగినవాడా సత్య
స్వరూపి పరిశుద్ధుండా - సంఘములకు కర్తా
||స్తోత్రించె||
7. ఆమెన్ అను వాడా - నమ్మకమైన నాధుండా
సత్యసాక్షి దేవుని సృష్టికి - ఆదియు నీవేగా
||స్తోత్రించె||
మాజీవనాధా - ప్రేమనాధ స్తోత్రించెదను
||స్తోత్రించె||
1. ఏడు నక్షత్రములను - కుడిచేత పట్టుకొని
యేడు దీపంబులమధ్య - సంచరించువాడా
||స్తోత్రించె||
2. మొదటివాడా కడపటివాడా - మృతుడైనవాడా
మృతిని గెల్చిలేచిన వాడా- మది నిను దలచెదను
||స్తోత్రించె||
3. వాడియైన రెండంచుల - ఖడ్గము కలవాడా
పాడి నిన్ను భజియించెదము - పరమపురివాస
||స్తోత్రించె||
4. అగ్ని జ్వాలలవంటి కన్నులు - కలిగినవాడా
అపరంజిని బోలిన పాదములు - దేవుని కుమార
||స్తోత్రించె||
5. ఏడు నక్షత్రములు - దేవుని ఏడాత్మలునూ
కలిగినవాడా కరుణించి మము - కాపాడుమయ్యా
||స్తోత్రించె||
6. దావీదు తాళపు చెవిని - కలిగినవాడా సత్య
స్వరూపి పరిశుద్ధుండా - సంఘములకు కర్తా
||స్తోత్రించె||
7. ఆమెన్ అను వాడా - నమ్మకమైన నాధుండా
సత్యసాక్షి దేవుని సృష్టికి - ఆదియు నీవేగా
||స్తోత్రించె||