Type Here to Get Search Results !

Nee Prema Madhuramu Lyrics | నీ ప్రేమ మధురము Song Lyrics

Nee Prema Madhuramu Lyrics | నీ ప్రేమ మధురము Song Lyrics

Nee Prema Madhuramu Lyrics
నీ ప్రేమ మధురము - నీ కృప అమరము
నీ దయతో నిరతము - మమ్మును కావుము
ఈ కష్ట సమయము - తోడుగా నిలువుము
ప్రతిక్షణం మమ్మును - నీ నీడలో దాయుము
యేసయ్యా - యేసయ్యా ఒక మాట సేలవిమ్మయా
మము స్వస్థపరచుమయా

1. నే కృంగియున్నాను - పోరాడి ఓడాను
మార్గమే మరచిన నాకు - త్రోవ చూపుమయా
నా కష్టకాలములో - నా దుఃఖదినములలో
నా ప్రతి శోధనలు నీవు తొలగించుమయా

2. నీ సన్నిధిలో సంతోషం - నే పొందియున్నాను
దినమెల్ల కీర్తించెదన్ నిను కొనియాడెదన్
నా చెంత నీవుంటే - నేనేల భయపడుదున్
ఏ అపాయము రాకుండా కాపాడుమయా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area