Type Here to Get Search Results !

Paramanduna duthalu Lyrics | పరమందున దూతలు Song Lyrics

Paramanduna duthalu Lyrics | పరమందున దూతలు Song Lyrics

Paramanduna duthalu Lyrics
పరమందున దూతలు పాడుచున్నారు
ఇహమందున భక్తులారాధించుచున్నారు
స్తుతియు ఘనత ప్రభావములు మన యేసునికే చెల్లును
హల్లెలూయ ఆమేన్ - హల్లెలూయ ఆమేన్ - హల్లెలూయ ఆమేన్

1. సుందరులలో అతిసుందరుడు -
పదివేలలో అతి ప్రియుడు కాంక్షనీయుడు
కారుణ్యమూర్తి - కరుణతో మము బ్రోచెన్
||పరమ||

2. శ్రేష్ఠులలో అతిశ్రేష్ఠుండు - మన ప్రభువునకు
సమమెవరు చిందించె రక్తం బలియిచ్చే ప్రాణం
పరమున నను చేర్చున్
||పరమ||

3. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు -
నేత్రములే అగ్ని జ్వాలలు - జయించే సాతానున్
రక్తము చేతన్ - జయశాలిగచేసెన్
||పరమ||

4. విశ్వమంత ప్రభు మహిమ నిండెన్ -
పాతాళ పునాదులదరన్ భక్తులు కూడిరి
బూరలు ఊదగన్ - దేవునికే మహిమ
||పరమ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area