Ne Thodu Lekapote Lyrics | Kanna Thndrila Preminchavu Lyrics | నీ తోడు లేకపోతే Lyrics | కన్న తండ్రిలా ప్రేమించావు Lyrics Song Lyrics
నీ తోడు లేకపోతే శ్వాస ఆడదయ్య నాకు
నీవు వెంట రాకపోతే అడుగు వేయలేను ముందుకు
మనసులో ఉన్నా అలజడిని - గుండెలో దాగిన గలిబిలిని
నలువైపులా నల్లని చీకట్లని
బ్రతులో బరువైన బాధలన్నీ
అ ప:- ఉండనియ్యవసలు ఒక్క క్షణమైనా
కన్న తండ్రిలా ప్రేమించావు ||2||
1. ఎడారిగా మారిన నా జీవితం
ఎదురుగా వచ్చే దారిద్ర్యం
ఏమవుదునో అని ప్రతి నిమిషము
ఏడుపే వస్తుంది అను నిత్యము
ఏ దరి లేదులే నిను చేరే వరకు
ఎంత గానో హెచ్చించావు - యేసు నీవే నా ప్రాణము ||2||
2. కన్నీరే మిగిలే నా కోసము
కొనగలనా కాస్తైన ఆనందం
కష్టాలే అలలై పొంగెను కాలం
కనికరమే చూపదు ఈ లోకము
అనాధగా నే మిగిలాను - నిను చేరే వరకు
అరచేతిలో చెక్కుకున్నావు- దేవా నీవే నా సర్వము ||2||
3. అడుగై నడిపావు జరిగిన కాలం
అడుగలేదే కొంతైనా ధనము
అనుకుంది లోకం చేద్దామని మయం
అడ్డు పెట్టావులే ఆపదలో హస్తం
నమ్మలేదు నీ నీడకు నే చేరే వరకు
నడిపావు క్షేమముగా నీవే నా ధ్యానము ||2||. |నీ తోడు|
నీవు వెంట రాకపోతే అడుగు వేయలేను ముందుకు
మనసులో ఉన్నా అలజడిని - గుండెలో దాగిన గలిబిలిని
నలువైపులా నల్లని చీకట్లని
బ్రతులో బరువైన బాధలన్నీ
అ ప:- ఉండనియ్యవసలు ఒక్క క్షణమైనా
కన్న తండ్రిలా ప్రేమించావు ||2||
1. ఎడారిగా మారిన నా జీవితం
ఎదురుగా వచ్చే దారిద్ర్యం
ఏమవుదునో అని ప్రతి నిమిషము
ఏడుపే వస్తుంది అను నిత్యము
ఏ దరి లేదులే నిను చేరే వరకు
ఎంత గానో హెచ్చించావు - యేసు నీవే నా ప్రాణము ||2||
2. కన్నీరే మిగిలే నా కోసము
కొనగలనా కాస్తైన ఆనందం
కష్టాలే అలలై పొంగెను కాలం
కనికరమే చూపదు ఈ లోకము
అనాధగా నే మిగిలాను - నిను చేరే వరకు
అరచేతిలో చెక్కుకున్నావు- దేవా నీవే నా సర్వము ||2||
3. అడుగై నడిపావు జరిగిన కాలం
అడుగలేదే కొంతైనా ధనము
అనుకుంది లోకం చేద్దామని మయం
అడ్డు పెట్టావులే ఆపదలో హస్తం
నమ్మలేదు నీ నీడకు నే చేరే వరకు
నడిపావు క్షేమముగా నీవే నా ధ్యానము ||2||. |నీ తోడు|