Naalo ninnu choodani song lyrics | నాలో నిన్ను చూడనీ Song Lyrics
నాలో నిన్ను చూడనీ నీతో బ్రతుకు సాగని
నీ వాక్యపు వెలుగులో అందరు నన్ను చూడని
1. లోకమునకు వెలుగుగా అందరికి ఉప్పుగా
కుంచముపై దీపముగా కొండమీది పట్టణముగా
అందరు నాలో నిను చూచి
డెందములో నిను స్తుతియింపని
2. నూతనమగు సృష్టిగా పరమునకు సాక్షిగా
పరిశుద్ధాత్మకు నిలయముగా ప్రభువా నీకే ఆలయముగా
పరిశుద్ధముగా జీవించి నీకే మహిమను కలిగించ
నీ వాక్యపు వెలుగులో అందరు నన్ను చూడని
1. లోకమునకు వెలుగుగా అందరికి ఉప్పుగా
కుంచముపై దీపముగా కొండమీది పట్టణముగా
అందరు నాలో నిను చూచి
డెందములో నిను స్తుతియింపని
2. నూతనమగు సృష్టిగా పరమునకు సాక్షిగా
పరిశుద్ధాత్మకు నిలయముగా ప్రభువా నీకే ఆలయముగా
పరిశుద్ధముగా జీవించి నీకే మహిమను కలిగించ