Type Here to Get Search Results !

Aradinchedanu athmatho niratham lyrics | ఆరాదించేదను అత్మతొ నిరతం Song Lyrics

Aradinchedanu athmatho niratham lyrics | ఆరాదించేదను అత్మతొ నిరతం Song Lyrics

Aradinchedanu athmatho niratham lyrics
ఆరాదించెదను అత్మతొ నిరతం
అరాధ్య దైవం ప్రభు యేసుని – 2
అనంద గానమె మనసార పడుచు – 2
అనుదినం స్తొత్రింతును నా యేసుని – 2

1. నరరూపధారుడు పాపరహితుడు
మరణపు ముల్లును విడచిన విబుని – 2
భజియించి స్తొత్రించి ఆరాదించెదను -2
అల్ఫయు ఓమెగయు నా యేసుని – 2

2. హల్లెలుయ అనుచు అర్పింతు నా హ్రుదిని
బజియించు స్తొత్రించి మహిమపరచేదను -2
ఆరాదించెద ప్రభుని అత్మ సత్యములన్ -2
అందరిప్రభుడయనే నా యేసుడు – 2

3. పరలొక రాజ్యమును ధరయందు స్ధాపింప
మహిమతొ శ్రీ యేసు రాజ్యపాలన చేయగ -2
వరదూత గానములతొ సమకుడి మనమంత – 2
స్తొత్ర గీతములు పాడేదం మన రాజుకు – 2

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area