-->
Type Here to Get Search Results !

Emmivagalanu nee premaku song lyrics | ఏమివ్వగలను నీ ప్రేమకు Song Lyrics

Top Post Ad

Emmivagalanu nee premaku song lyrics | ఏమివ్వగలను నీ ప్రేమకు Song Lyrics

Emmivagalanu nee premaku song lyrics
ఏమివ్వగలను నీ ప్రేమకు ఏమిచ్చిన తీరునా నీ రుణము

కాచి కాపాడినావు గడచిన కాలమంతా
నను కాచి కాపాడినావు గడచిన కాలమంతా

ఎన్నో శోధనలు మరెన్నో వేదనలు
ఎంతో అవమానము మరెంతో ఆవేదన
వాటినుండి తప్పించి నీదు చెంత నను దాచి
కాచి కాపాడినావు గడచిన కాలమంతా
నను కాపాడినావు గడచిన కాలమంతా

ఎంతో ఆనందము మరెంతో సంతోషము
ఎనలేని ఆప్యాయత విలువైన నీ ప్రీమను
నాకు దయచేసినావు ఈ నూతన సంవత్సరములో
నీవు చేసిన మేళ్లకై నీ సువార్తనే నేను ప్రకటింతును

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area