Type Here to Get Search Results !

Aradhinchedamu Yesayya Namamunu lyrics | ఆరదించేదము యేసయ్య నామమును Song Lyrics

Aradhinchedamu Yesayya Namamunu lyrics | ఆరదించేదము యేసయ్య నామమును Song Lyrics

Aradhinchedamu Yesayya Namamunu lyrics
ఆరదించేదము యేసయ్య నామమును
పరిశుద్ద సంఘముగా - అన్ని వేళలా మేము (2)
ఆరాధన, ఆరాధన, ఆరాధన - హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ (2)

1. ఆదియందు ఉన్న దేవుడు
అద్భుతాలు చేయు దేవుడు (2)
అబ్రహాము దేవుడు
ఆత్మ అయిన దేవుడు (2)
అద్వితీయ సత్య దేవుడు - యేసయ్యా
అద్వితీయ సత్య దేవుడు మన యేసయ్యా ,
అద్వితీయ సత్య దేవుడు. ||ఆరాధన||

2.మోక్షము నిచ్చు దేవుడు
మహిమను చూపు దేవుడు (2)
మోషే దేవుడు మాట్లాడే దేవుడు (2)
మహిమ గల నిత్య దేవుడు - యేసయ్యా
మహిమ గల నిత్య దేవుడు మన యేసయ్యా
మహిమ గల నిత్య దేవుడు. ||ఆరాధన||

3.దాహము తీర్చు దేవుడు
ధనధాన్యము లిచ్చు దేవుడు (2)
దావీదు దేవుడు
దానియేలు దేవుడు (2)
ధరణి లోన గొప్ప దేవుడు - యేసయ్యా
ధరణి లోన గొప్ప దేవుడు మన యేసయ్యా.
ధరణి లోన గొప్ప దేవుడు. ||ఆరాధన||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area