Sarvaloka nivasulara hosanna song lyrics | సర్వలోక నివాసులారా Song Lyrics
సర్వలోక నివాసులారా - సర్వాధికారిని కీర్తించెదము రారండి
యెహోవా ఏతెంచెను- తన పరిశుద్ధ ఆలయములో
మన సంతోషము - పరిపూర్ణము చేయు
శాంతి సదనములో నివసింతుము
కరుణా కటాక్షము పాప విమోచన
యేసయ్యలోనే ఉన్నవి
విలువైన రక్షణ అలంకారముతో
దేదీప్యమానమై ప్రకాశించెదము|| సర్వలోక ||
ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు
మన దేవుని సన్నిధిలో ఉన్నవి
పరిశుద్ధమైన అలంకారముతో
కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము|| సర్వలోక ||
సమృద్ధి జీవము సమైక్య సునాదము
జ్యేష్ఠుల సంఘములో ఉన్నవి
మృదువైన అక్షయ అలంకారముతో
సద్భక్తితో సాగిపోదము|| సర్వలోక ||
యెహోవా ఏతెంచెను- తన పరిశుద్ధ ఆలయములో
మన సంతోషము - పరిపూర్ణము చేయు
శాంతి సదనములో నివసింతుము
కరుణా కటాక్షము పాప విమోచన
యేసయ్యలోనే ఉన్నవి
విలువైన రక్షణ అలంకారముతో
దేదీప్యమానమై ప్రకాశించెదము|| సర్వలోక ||
ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు
మన దేవుని సన్నిధిలో ఉన్నవి
పరిశుద్ధమైన అలంకారముతో
కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము|| సర్వలోక ||
సమృద్ధి జీవము సమైక్య సునాదము
జ్యేష్ఠుల సంఘములో ఉన్నవి
మృదువైన అక్షయ అలంకారముతో
సద్భక్తితో సాగిపోదము|| సర్వలోక ||