Type Here to Get Search Results !

Emani varninthu nee krupanu lyrics | ఏమని వర్ణింతు నీ కృపను Song Lyrics

Emani varninthu nee krupanu lyrics | ఏమని వర్ణింతు నీ కృపను Song Lyrics

Emani varninthu nee krupanu lyrics
ఏమని వర్ణింతు – నీ కృపను – ఏరులై పారెనె – నా గుండెలోన -2

ఏమని వర్ణింతు – నీ కృపను……

1) సర్వోన్నతుడా నీ సన్నిధిలో – బలము పొందిన వారెవ్వరైనా -2
అలసిపోలేదెన్నడును…. 2 ॥ ఏమని॥

2) పక్షిరాజు వలెను – నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది -2
నీ కృప నాపై చూపుటకా ….. 2 ॥ ఏమని॥

3) మరణము నసింపచేయుటకేనా – కృపాసత్య సంపూర్ణుడావై -2
మా మధ్యన నివసించితివా ….. 2 ॥ ఏమని॥


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area