Type Here to Get Search Results !

Deva na devudavu neevenani song lyrics | దేవా నా దేవుడవు నీవేనని Song Lyrics

Deva na devudavu neevenani song lyrics | దేవా నా దేవుడవు నీవేనని Song Lyrics

Deva na devudavu neevenani song lyrics
పల్లవి:-దేవా నా దేవుడవు నీవేనని
నా మదినేలే రారాజువు నీవేనని

ఆరాధనే చెయ్యనా - ఆనందమే పొందనా

1. కెరూబులు సెరాపులు మహాదూతలు
నిత్యము నిన్ను స్తుతియింపగను

ఎన్నిక లేని నా స్తుతికోసము
మిగుల ఆశతో చూచుచుంటివా

||ఆరాధనే||

2. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి
ప్రభువా నిను ప్రార్ధింపగ ప్రేరణనిచ్చి

ప్రతిచోట నీకై జ్యోతిగ నిలిపీ
పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా

||ఆరాధనే||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area