Parishudhula anuraga nilayam song lyrics | దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం Song Lyrics
దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం.
దేవదేవుడు మనకిచ్చె ఆశ్రయం.
తనయులపై తండ్రి కృప చూపగా
తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయేగా-
స్తుతియే ధ్యాసగా - త్యాగమే శ్వాసగా
అపురూపు బంధాల సౌధముగా
అణువణువు పులకించె మధురిమగా
మర్మాల నిధిగా - ప్రవహించే జీవనదిగా
ఎండిన బ్రతుకుల జీవింపజేసే జీవాలయం ఈ దేవాలయం.
వాఖ్యమే నడతగా - ఆత్మయే సారథిగా
చిగురించి ఆశల కోవెలగా
చిరకాల వాసమై నిలిచేనుగా
యేసయ్యే గురిగా - ఆనందాల ఝరిగా
అన్ని వేళల ఆదరించే
నిత్యాశ్రయం ఈ దేవాలయం
దేవాలయం ప్రార్ధనాలయం
దేవదేవుడు మనకిచ్చె ఆశ్రయం.
తనయులపై తండ్రి కృప చూపగా
తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయేగా-
స్తుతియే ధ్యాసగా - త్యాగమే శ్వాసగా
అపురూపు బంధాల సౌధముగా
అణువణువు పులకించె మధురిమగా
మర్మాల నిధిగా - ప్రవహించే జీవనదిగా
ఎండిన బ్రతుకుల జీవింపజేసే జీవాలయం ఈ దేవాలయం.
వాఖ్యమే నడతగా - ఆత్మయే సారథిగా
చిగురించి ఆశల కోవెలగా
చిరకాల వాసమై నిలిచేనుగా
యేసయ్యే గురిగా - ఆనందాల ఝరిగా
అన్ని వేళల ఆదరించే
నిత్యాశ్రయం ఈ దేవాలయం
దేవాలయం ప్రార్ధనాలయం