Type Here to Get Search Results !

Saagipodhunu na viswasamunaku lyrics | సాగిపోదును నా విశ్వాసమునకు Song Lyrics

Saagipodhunu na viswasamunaku lyrics | సాగిపోదును నా విశ్వాసమునకు Song Lyrics

Saagipodhunu na viswasamunaku lyrics
సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో
సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి
సాగిపోదును నా యేసయ్యతో

ఆత్మీయ బలమును పొందుకొని
లౌకిక శక్తుల నెదురింతును - ఇంకా
దేవుని శక్తిసంపన్నతతో ప్రాకారములను దాటెదను
నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను|| సాగిపోదును ||

నూతనమైన మార్గములో
తొట్రిల్లకుండ నడిపించును - నవ
దేవుని కరుణాహస్తము నాచేయి పట్టుకొని
నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే|| సాగిపోదును ||

శ్రేష్ఠమైన బహుమానముకై
సమర్పణ కలిగి జీవింతును - మరి
దేవుని సన్నిధిప్రభావము నాపై ప్రసరించెను
నిశ్చయముగా మరి శ్రేష్ఠమైన సీయోనులో నిలుపును|| సాగిపోదును ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area