Draksha thotalo natabadina lyrics | ద్రాక్ష తోటలో నాటబడిన Song Lyrics
ద్రాక్ష తోటలో నాటబడిన
అంజూరమా నీ ఫలమేది
గడచిన యేండ్లన్నీ కాచిన గాని
మూడేండ్లగా నిన్ను వెదకిన గాని
కానకున్నదే వెదకిన ఫలమేమి
కానకుండనే వెదకిన ఫలమేమి
ఏదేను తోటలో నీ పితరుడు
సిగ్గు కప్పినాడు ఆదాము తండ్రికి
ఏపుగ పెరిగావు కాపు కాయకున్నావు
ఏ నాటికి తండ్రి ఆశ తీరేది
రాజైన హిజ్కియా మరణపు వేళలో
కలిగినది అంజూర ఫలము
మరణకరమైన రోగము నుండి
స్వస్థత నొసగినది అంజూర ఫలము
చూపునకు పుష్కలమే కాపునకు నిష్పలమే
ఎంతకాలం ఉన్నా తండ్రికి భారమే
ఆత్మీయఫలము ఫలియించక పోయినచో
వేరున ఉన్నది గొడ్డలి నీ కోసమే
ఆత్మకు నరకమే అగ్ని ఖాయమే
ఫలియస్తే మనకు పరలోక భాగ్యమే
అంజూరమా నీ ఫలమేది
గడచిన యేండ్లన్నీ కాచిన గాని
మూడేండ్లగా నిన్ను వెదకిన గాని
కానకున్నదే వెదకిన ఫలమేమి
కానకుండనే వెదకిన ఫలమేమి
ఏదేను తోటలో నీ పితరుడు
సిగ్గు కప్పినాడు ఆదాము తండ్రికి
ఏపుగ పెరిగావు కాపు కాయకున్నావు
ఏ నాటికి తండ్రి ఆశ తీరేది
రాజైన హిజ్కియా మరణపు వేళలో
కలిగినది అంజూర ఫలము
మరణకరమైన రోగము నుండి
స్వస్థత నొసగినది అంజూర ఫలము
చూపునకు పుష్కలమే కాపునకు నిష్పలమే
ఎంతకాలం ఉన్నా తండ్రికి భారమే
ఆత్మీయఫలము ఫలియించక పోయినచో
వేరున ఉన్నది గొడ్డలి నీ కోసమే
ఆత్మకు నరకమే అగ్ని ఖాయమే
ఫలియస్తే మనకు పరలోక భాగ్యమే