Neevu naa thoduga ellapudu song lyrics | నీవు నా తోడుగా ఎల్లప్పుడూ Song Lyrics
నీవు నా తోడుగా ఎల్లప్పుడూ ఉండగా..
ఓడిపోలేనుగా నే ఒంటరిని కాదుగా
నా ధ్యానం నీవే యేసయ్యా
నా ప్రాణం నీవే యేసయ్యా "2"
ఆరాధనా... ఆరాధనా...
ఆరాధనా... ఆరాధనా.. "2"
1- నా ప్రాణ ప్రియులే నన్ను వెలివేసినా
నా అన్న వారంతా నన్ను విడనాడినా
నా ప్రక్క నీడల్లే - నా తోడు నిలిచినా
నా త్రోవలు సరిచేసి నన్ను నడిపినా
నా స్నేహం నీవే యేసయ్యా....
నా సౌఖ్యం నీవే యేసయ్యా
" ఆరాధనా"
2- అపనిందలు శ్రమలెన్నో నన్ను హింసించినా
అవమానాలు అవరోధాలై నన్ను బాధించినా
అలుపెరుగక నీ కొరకై నేను కొనసాగనా
విలువైన బహుమతికై పరుగెత్తనా
నా గమ్యం నీవే యేసయ్యా..
నా గమనం నీకై యేసయ్య.."2"
" ఆరాధనా"
ఓడిపోలేనుగా నే ఒంటరిని కాదుగా
నా ధ్యానం నీవే యేసయ్యా
నా ప్రాణం నీవే యేసయ్యా "2"
ఆరాధనా... ఆరాధనా...
ఆరాధనా... ఆరాధనా.. "2"
1- నా ప్రాణ ప్రియులే నన్ను వెలివేసినా
నా అన్న వారంతా నన్ను విడనాడినా
నా ప్రక్క నీడల్లే - నా తోడు నిలిచినా
నా త్రోవలు సరిచేసి నన్ను నడిపినా
నా స్నేహం నీవే యేసయ్యా....
నా సౌఖ్యం నీవే యేసయ్యా
" ఆరాధనా"
2- అపనిందలు శ్రమలెన్నో నన్ను హింసించినా
అవమానాలు అవరోధాలై నన్ను బాధించినా
అలుపెరుగక నీ కొరకై నేను కొనసాగనా
విలువైన బహుమతికై పరుగెత్తనా
నా గమ్యం నీవే యేసయ్యా..
నా గమనం నీకై యేసయ్య.."2"
" ఆరాధనా"