Priyamaina deva song lyrics | Abba thandri ani lyrics | ప్రియమైన దేవా lyrics | అబ్బా-తండ్రి అని ఆరాధించక Song Lyrics
పల్లవి-
ప్రియమైన దేవా - నా కన్న తండ్రి
నా ఆత్మా దీపమును వెలిగించిన నాన్న
ఆత్మలో పెల్లుబికిన ఆక్రందన కేక
ఆత్మతో సత్యముతో ఆరాధించెదా
అబ్బా-తండ్రి అని ఆరాధించక
మౌనముగా నేనెట్లు ఉండగలనయ -
ఉండలేనయ్య - నే నుండలేనయ్య ...|| ప్రియ
1. దోషభరితమైన ఆత్మకు ప్రతిగా
దత్త పుత్రాత్మను ఇచ్చిన నా తండ్రి
ఏకైక పుత్రునే నాకై వెనుదీయని
నీ ప్రేమ మరచి భయమొందుదునా ?
అబ్బా-తండ్రి అని ఆరాధించక
మౌనముగా నేనెట్లు ఉండగలనయ -
ఉండలేనయ్య - నే నుండలేనయ్య ... ప్రియ
2. నా జీవిత భారం భరియించలేక
నా అక్కరలన్ని వెక్కిరించుచుండగా
భూమి ఆకాశము సమస్తము నావని
నావన్నియు నీవన్న మాటే చాలయా
అబ్బా-తండ్రి అని ఆరాధించక
మౌనముగా నేనెట్లు ఉండగలనయ -2||
ఉండలేనయ్య - నే నుండలేనయ్య .. ప్రియ
3. నా పాపము బట్టి రాళ్లూ రువ్వునోయని
ఇంకా దూరంగా నే వచ్చుచుండగా
నాకై పరుగెత్తి నన్ను హత్తుకొని
ఏ రాయి తాకకుండ అడ్డుగా నిలిచావే
అబ్బా తండ్రి అని ఆరాధించక
మౌనముగా నేనెట్లు ఉండగలనయ -2||
ఉండలేనయ్య - నే నుండలేనయ్య ..ప్రియ
ప్రియమైన దేవా - నా కన్న తండ్రి
నా ఆత్మా దీపమును వెలిగించిన నాన్న
ఆత్మలో పెల్లుబికిన ఆక్రందన కేక
ఆత్మతో సత్యముతో ఆరాధించెదా
అబ్బా-తండ్రి అని ఆరాధించక
మౌనముగా నేనెట్లు ఉండగలనయ -
ఉండలేనయ్య - నే నుండలేనయ్య ...|| ప్రియ
1. దోషభరితమైన ఆత్మకు ప్రతిగా
దత్త పుత్రాత్మను ఇచ్చిన నా తండ్రి
ఏకైక పుత్రునే నాకై వెనుదీయని
నీ ప్రేమ మరచి భయమొందుదునా ?
అబ్బా-తండ్రి అని ఆరాధించక
మౌనముగా నేనెట్లు ఉండగలనయ -
ఉండలేనయ్య - నే నుండలేనయ్య ... ప్రియ
2. నా జీవిత భారం భరియించలేక
నా అక్కరలన్ని వెక్కిరించుచుండగా
భూమి ఆకాశము సమస్తము నావని
నావన్నియు నీవన్న మాటే చాలయా
అబ్బా-తండ్రి అని ఆరాధించక
మౌనముగా నేనెట్లు ఉండగలనయ -2||
ఉండలేనయ్య - నే నుండలేనయ్య .. ప్రియ
3. నా పాపము బట్టి రాళ్లూ రువ్వునోయని
ఇంకా దూరంగా నే వచ్చుచుండగా
నాకై పరుగెత్తి నన్ను హత్తుకొని
ఏ రాయి తాకకుండ అడ్డుగా నిలిచావే
అబ్బా తండ్రి అని ఆరాధించక
మౌనముగా నేనెట్లు ఉండగలనయ -2||
ఉండలేనయ్య - నే నుండలేనయ్య ..ప్రియ