Type Here to Get Search Results !

Chitra Chitrala Vade Song Lyrics | చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య Song Lyrics

Chitra Chitrala Vade Song Lyrics | చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య Song Lyrics

Chitra Chitrala Vade Song Lyrics
"Chitra Chitrala Vade Song Lyrics"

చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య
చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర చిత్రాల||

రాయి రప్పకు మొక్కవద్దు
చెట్టు పుట్టను కొలవవద్దు (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర చిత్రాల||

లోకమునకు వచ్చినాడు
పాపుల రక్షించుటకు (2)
పరిశుద్దుడొచ్చినాడు
ఆ పరమున చేర్చుతాడు (2) ||చిత్ర చిత్రాల||

కోళ్ళు గొర్లు కోరడట
కొబ్బరికాయలు కోరడట (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర చిత్రాల||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area