Nee viswasa navalo yesu unnada song lyrics | నీ విశ్వాస నావలో యేసు వున్నాడా Song Lyrics
"Nee viswasa navalo yesu unnada song lyrics"
నీ విశ్వాస నావలో యేసు వున్నాడా
ఆయన కూర్చున్న నావలో నీవు వున్నావ
తెలుసుకొనుము ఓమనసా తెలుసుకొనుము
ఇదే అనుకూల సమయము యేసుద్వార
1. పాప లోకంలో! పాప లోకంలో - 2
యేసు తప్ప దేవుడున్నాడా
మన పాపాలు క్షమియించే దేవుడున్నాడా || నీ విశ్వాస ||
2. ఆహా పరలోకం! ఓహో పరలోకం - 2
మనకు యిచ్చే యేసువుండగా
పాపాన్నే విడిచిపెట్టు యేసు ముందర || నీ విశ్వాస ||
నీ విశ్వాస నావలో యేసు వున్నాడా
ఆయన కూర్చున్న నావలో నీవు వున్నావ
తెలుసుకొనుము ఓమనసా తెలుసుకొనుము
ఇదే అనుకూల సమయము యేసుద్వార
1. పాప లోకంలో! పాప లోకంలో - 2
యేసు తప్ప దేవుడున్నాడా
మన పాపాలు క్షమియించే దేవుడున్నాడా || నీ విశ్వాస ||
2. ఆహా పరలోకం! ఓహో పరలోకం - 2
మనకు యిచ్చే యేసువుండగా
పాపాన్నే విడిచిపెట్టు యేసు ముందర || నీ విశ్వాస ||