Neeve naa pranamu neeve naa sarvamu lyrics | నీవే నా ప్రాణము నీవే నా సర్వము Song Lyrics
నీవే నా ప్రాణము నీవే నా సర్వము
నీవే నా జీవము యేసయ్యా (2)
మరువలేను నీదు ప్రేమ
విడువలేనయ్యా నీ స్నేహం (3) ||నీవే||
మార్గం నీవే సత్యం జీవం నీవే
జీవించుటకు ఆధారం నీవే (2)
అపాయము రాకుండా కాపాడువాడవు
నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే||
తోడు నీవే నా నీడ నీవే
నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2)
బ్రతుకంతా నీ కొరకై జీవింతును
నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే||
నీవే నా జీవము యేసయ్యా (2)
మరువలేను నీదు ప్రేమ
విడువలేనయ్యా నీ స్నేహం (3) ||నీవే||
మార్గం నీవే సత్యం జీవం నీవే
జీవించుటకు ఆధారం నీవే (2)
అపాయము రాకుండా కాపాడువాడవు
నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే||
తోడు నీవే నా నీడ నీవే
నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2)
బ్రతుకంతా నీ కొరకై జీవింతును
నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే||