Yesu Needu Prema Song Lyrics | యేసూ నీదు ప్రేమా Song Lyrics | Jesus audio songs in telugu
యేసూ నీదు ప్రేమా ఎంత మధురము
జుంటె తేనెధార కన్నా-మధురమౌ నీ ప్రేమా
కల్వరిలోన కార్చిన రక్తం
కడుగును నాదు పాపమంత
కరుణించి నన్ను కృపచూపితివి
కనికరించి నన్ను రక్షించితివి
శాశ్వతమైన ప్రేమతో నన్ను
ప్రేమించినావు నా యేసయ్యా
నీ ప్రేమకు నేనేమి చెల్లింతును
పాడెదను స్తుతి హల్లెలూయ
రాజుల రాజా నిను స్తుతియింతున్
రానైయున్నా మహిమా రాజా
స్తుతి మహిమ ఘనతలు
యుగయుగములు నీకే కల్గునామెన్
జుంటె తేనెధార కన్నా-మధురమౌ నీ ప్రేమా
కల్వరిలోన కార్చిన రక్తం
కడుగును నాదు పాపమంత
కరుణించి నన్ను కృపచూపితివి
కనికరించి నన్ను రక్షించితివి
శాశ్వతమైన ప్రేమతో నన్ను
ప్రేమించినావు నా యేసయ్యా
నీ ప్రేమకు నేనేమి చెల్లింతును
పాడెదను స్తుతి హల్లెలూయ
రాజుల రాజా నిను స్తుతియింతున్
రానైయున్నా మహిమా రాజా
స్తుతి మహిమ ఘనతలు
యుగయుగములు నీకే కల్గునామెన్