Matladava yesayya Song Lyrics | మాట్లాడవా యేసయ్య Song Lyrics | Jesus audio songs in telugu
మాట్లాడవా యేసయ్య నాతో మాట్లాడవా యేసయ్య
నాలో ఏమైనా పాపమున్నదా
నాలో ఏమైనా దోషం ఉన్నదా
పాపం క్షమించి దోషం తొలగించి... మా...
చరణం...1
చెప్పలేని బాధలు ఎన్నో
హృదయం నిండా ఉన్నవి దేవా
నీకు మారుగువైనవి
ఏమి లేవు నా యేసయ్య... మా...
చరణం...2...
తల్లివి నీవే తండ్రివి నీవే
బంధువు నీవే స్నేహం నీవే
కరుణించవ యేసయ్య
నన్ను కాపాడవా యేసయ్య
నాలో ఏమైనా పాపమున్నదా
నాలో ఏమైనా దోషం ఉన్నదా
పాపం క్షమించి దోషం తొలగించి... మా...
చరణం...1
చెప్పలేని బాధలు ఎన్నో
హృదయం నిండా ఉన్నవి దేవా
నీకు మారుగువైనవి
ఏమి లేవు నా యేసయ్య... మా...
చరణం...2...
తల్లివి నీవే తండ్రివి నీవే
బంధువు నీవే స్నేహం నీవే
కరుణించవ యేసయ్య
నన్ను కాపాడవా యేసయ్య