Type Here to Get Search Results !

Nenu Kuda Unnanayya Song Lyrics | నేను కూడా ఉన్నాన్నయ్యా Song Lyrics | Jesus in telugu songs

Nenu Kuda Unnanayya Song Lyrics | నేను కూడా ఉన్నాన్నయ్యా Song Lyrics | Jesus in telugu songs

Nenu Kuda Unnanayya Song Lyrics
నేను కూడా ఉన్నాన్నయ్యా
నన్ను వాడుకో యేసయ్యా 2
పనికిరాని పాత్రనని
నను పారావేయకు యేసయ్యా 2

జ్ఞానమేమి లేదు గానీ
నీ సేవ చేయ ఆశ ఉన్నది 2
నీవే నా జ్ఞానమని
నీ సేవ చేయ వచ్చినానయ్యా 2

నేను కూడా ఉన్నానయ్యా
నన్ను వాడుకో యేసయ్యా 2

ఘనతలొద్దు మెప్పులోద్దు
ధనము నాకు వద్దే వద్దు 2
నివే నాకు ఉంటే చాలు
నా బ్రతుకులోనా ఎంతో మేలు 2

నేను కూడా ఉన్నాన్నయ్య
నన్ను వాడుకో యేసయ్యా 2

రాళ్లతో నన్ను కొట్టిన గానీ
రక్తము కారిన మరువలే నయ్య 2
ఊపిరి నాలో ఉన్నత వరకు
నీ సేవలో నేను సాగిపోధునాయ్యా 2

నేను కూడా ఉన్నాన్నాయ్యా
నన్ను వాడుకో యేసయ్యా 2

మోషే యెహోషువ ను పిలిచావు
ఏలియ ఏలిషాను నిలిపావు 2
పేతురు యోహాను యాకోబులను
అభిషేకించి వాడుకున్నావు 2

నేను కూడా ఉన్నన్నయా
నన్ను వాడుకో యేసయ్యా 2

యేసయ్యా యేసయ్యా.....
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area