Manchu kanna challanainadhi Song Lyrics | మంచుకన్న చల్లనైనది నీ ప్రేమ Song Lyrics
పల్లవి::మంచుకన్న చల్లనైనది నీ ప్రేమ
మల్లేకన్న తెళ్ళనైనది "2"
తేనె కన్న తియ్యనైనది నీ ప్రేమ "2"
న జిహ్వకు మధురమైనది "2"
1, నిర్థోషమైనది బలియాగమైనది
ప్రాణమునిచ్చిన నీ ప్రేమ "2"
మరణముకన్న భలమైన ప్రేమ "2"
భలమైనది ఘనమైనది దివ్యమైనది నీ ప్రేమ "మంచుకన్న"
2, ధురమైన నన్ను చేరదిసే ప్రేమ జాలి
గలిగినదే నీ ప్రేమ "2"
ఒడిలో చేర్చి ఒదర్పునిచ్చి "2"
శాంతము సమాధానము సంతోషమే నీ ప్రేమ "మంచుకన్న"
3, చీకటైన బ్రతుకులో వెలుగు నింపే ప్రేమ
అచ్ఛర్యమైనదే నీ ప్రేమ "2"
ఆశీర్వాదము శాశ్వత జీవము "2"
నా కిచ్చేను నిలబెట్టే ను భలపరిచేను నీ ప్రేమ "మంచుకన్న"
మల్లేకన్న తెళ్ళనైనది "2"
తేనె కన్న తియ్యనైనది నీ ప్రేమ "2"
న జిహ్వకు మధురమైనది "2"
1, నిర్థోషమైనది బలియాగమైనది
ప్రాణమునిచ్చిన నీ ప్రేమ "2"
మరణముకన్న భలమైన ప్రేమ "2"
భలమైనది ఘనమైనది దివ్యమైనది నీ ప్రేమ "మంచుకన్న"
2, ధురమైన నన్ను చేరదిసే ప్రేమ జాలి
గలిగినదే నీ ప్రేమ "2"
ఒడిలో చేర్చి ఒదర్పునిచ్చి "2"
శాంతము సమాధానము సంతోషమే నీ ప్రేమ "మంచుకన్న"
3, చీకటైన బ్రతుకులో వెలుగు నింపే ప్రేమ
అచ్ఛర్యమైనదే నీ ప్రేమ "2"
ఆశీర్వాదము శాశ్వత జీవము "2"
నా కిచ్చేను నిలబెట్టే ను భలపరిచేను నీ ప్రేమ "మంచుకన్న"