Type Here to Get Search Results !

Manchu kanna challana Song Lyrics | మంచుకున్న చల్లన Song Lyrics

Manchu kanna challana Song Lyrics | మంచుకున్న చల్లన Song Lyrics

Manchu kanna challana Song Lyrics
మంచుకున్న చల్లన - మల్లె కన్నా తెల్లన
నీ ప్రేమ మధురమైనది - యేసయ్యా తేనే కన్నా తీయనైనది

1. నీ ప్రేమ ద్రాక్షారసముకన్నా - మధురాతి మధురము నా యేసయ్యా
నీ ప్రేమ మధురము - నీ ప్రేమ అమరము - 2
నీ ప్రేమ మరువలేనిది - యేసయ్యా నీ ప్రేమ మరపురానిది - 2

2. నీ ప్రేమ వేయి నదుల విస్తారము - ఆకాశముకంటే అత్యున్నతము
వర్ణించలేనిది - వివరించలేనిది - 2
నీ ప్రేమ కొలువలేనిది - యేసయ్యా నీ ప్రేమ కొలత లేనిది - 2

3. నీ ప్రేమయెంతో విలువైనది - మరణముకంటే బలమైనది
నీ ప్రేమ నిత్యమూ నీ ప్రేమ సత్యమూ - 2
నీ ప్రేమ నిత్య జీవము - యేసయ్యా నీ ప్రేమ నిత్య మార్గము - 2

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area