Type Here to Get Search Results !

Challani prema nanu marchina prema Song Lyrics | చల్లని ప్రేమ Song Lyrics | Jesus in telugu songs

Challani prema nanu marchina prema Song Lyrics | చల్లని ప్రేమ Song Lyrics | Jesus in telugu songs

challani prema nanu marchina prema Song Lyrics
పల్లవి:
చల్లని ప్రేమ నను మార్చిన ప్రేమ
మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ(2)
ప్రేమే నీ దయ్యా ప్రేమగల యేసు
జాలే నీ దయ్యా జాలిగల క్రీస్తు(2)
( చల్లనిప్రేమ)

చరణం:(1):
దారిచూపు దేవుడు నా దారి చూస్తాడు
చీకటి వద్దని వెలుగును పంపాడు(3)
వెలుగే యేసయ్య గా ఈ లోకానికి వచ్చేనురా(4)
ఈ లోకానికి వచ్చేనురా (చల్లని ప్రేమ )

చరణం:(2):
చేదైన వేరును పాడైనా వాడను
చేదును నలిపేసి తీపిగా నను చేసే(3)
ఎర్రనీ పాపాలని యేసు తెల్లగా చేసేనురా(నీ ) (3)
యేసు తెల్లాగ చేసేనురా ( చల్లని ప్రేమ)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area