Type Here to Get Search Results !

Aradinthu Ninnu Deva Song Lyrics | ఆరాధింతు నిన్ను దేవా Song Lyrics | Christian telugu worship songs

Aradinthu Ninnu Deva Song Lyrics | ఆరాధింతు నిన్ను దేవా Song Lyrics | Christian telugu worship songs

Aradinthu Ninnu Deva Song Lyrics
ఆరాధింతు నిన్ను దేవా
ఆనందింతం నీలో దేవా
ఆరాధనలకు యోగ్యుడా
స్తుతి పాడి నిన్ను పోగిడిదము

ఆరాధన ఆరాధన ఆరాధన నీకే||ఆరా||

1. యేరికో గోడలు అడువచ్చిన
ఆరాధించిరే గంభీరముగా
కూలిపోయెను అడుగోడలు
సాగిపోయిరి కానాను యాత్రలో||ఆరా||

2. పెంతెకొస్తు పండుగ దినమునందు
ఆరాధించిరందరు ఐక్యతతో
కుమ్మరించెను అగ్నిజ్వాలలు
నింపబడెను ఆత్మ బలముతో||ఆరా||

3. పౌలు సీలలు భందింపబడగా
పాటలు పాడి ఆరాధించగా
బంధకములు తైంపబడెను
వెంబడించిరి యేసయ్యనెందరో||ఆరా||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area