Yedhalothullo song lyrics | ఎదలోతుల్లో Song Lyrics
ఎదలోతుల్లో బలమైన గాయలు ఉన్నా
పెదవంచుల్లో చిరు నవ్వు పొంగిస్తూ ఉన్నా
నీ కన్నుల నీటిని తుడుచును యేసు నమ్ము నేస్తం
కనికరమే చూపి బలముతో నింపి గెలిపించిను యుద్ధం
" 2"
యేసయ్యా యేసయ్యా యేసయ్యా "2"
1- నీకెవరు లేరని వేరెవరూ నీ తోడని
విధి వెక్కిరింతల నడుమా
నా ఎదను తాకిన ప్రేమ
కలుషితా బంధాలెన్నో కలవర పరచేనయ్యా
కల్లోల స్థితుగతులలో నా కన్నీరు తుడిచినా
నీవే ప్రాణం నీవే సర్వం
ఆధారం ఆయనే నా ప్రతి భారం మోసెనే
ఆధ్యంతం తానుగా నా ఆశ్రయమై ఉండగా
"నీ కన్నుల"
2- ఆశలన్నీ ఆవిరవగా
వ్యాసనాలకు నేను బానిసవగా
శిథిలంగా మారిన బ్రతుకుకై
రుధిరాన్ని కార్చిన దేవా
మరణపు చాయలలోన మెరిసిన నీదు ప్రేమ
మరుజన్మ నిచ్చి నన్ను నే యెదకు హత్తిన
నీవే ప్రాణం నీవే సర్వం
ఆనాటి వేదన ఓ అరణ్య రోదన
ఈ నాటి జీవితం ఓ ఆనంద కీర్తన
"నీ కన్నుల"
పెదవంచుల్లో చిరు నవ్వు పొంగిస్తూ ఉన్నా
నీ కన్నుల నీటిని తుడుచును యేసు నమ్ము నేస్తం
కనికరమే చూపి బలముతో నింపి గెలిపించిను యుద్ధం
" 2"
యేసయ్యా యేసయ్యా యేసయ్యా "2"
1- నీకెవరు లేరని వేరెవరూ నీ తోడని
విధి వెక్కిరింతల నడుమా
నా ఎదను తాకిన ప్రేమ
కలుషితా బంధాలెన్నో కలవర పరచేనయ్యా
కల్లోల స్థితుగతులలో నా కన్నీరు తుడిచినా
నీవే ప్రాణం నీవే సర్వం
ఆధారం ఆయనే నా ప్రతి భారం మోసెనే
ఆధ్యంతం తానుగా నా ఆశ్రయమై ఉండగా
"నీ కన్నుల"
2- ఆశలన్నీ ఆవిరవగా
వ్యాసనాలకు నేను బానిసవగా
శిథిలంగా మారిన బ్రతుకుకై
రుధిరాన్ని కార్చిన దేవా
మరణపు చాయలలోన మెరిసిన నీదు ప్రేమ
మరుజన్మ నిచ్చి నన్ను నే యెదకు హత్తిన
నీవే ప్రాణం నీవే సర్వం
ఆనాటి వేదన ఓ అరణ్య రోదన
ఈ నాటి జీవితం ఓ ఆనంద కీర్తన
"నీ కన్నుల"