Type Here to Get Search Results !

Nee orana natabadina song lyrics | నీ ఓరన నాటబడిన Song Lyrics

Nee orana natabadina song lyrics | నీ ఓరన నాటబడిన Song Lyrics

Nee orana natabadina song lyrics
పల్లవి :- నీ ఓరన నాటబడిన కొమ్మను నేనయ్య
నీ ఆత్మశక్తి తో...నింపుము యేసయ్య..
ఫలియించని నీ కృపలో... నిరతము నీలో యేసయ్య...
ఫలియించని నీ సేవలో.... నిరతము నీలో యేసయ్య... " ఓరన "

1:- నీ వాక్య ఒడిలో.. నన్ను ఒదాగాని (2)
నీ సన్నిధి లోనే...నన్ను ఎదగని (2)
నీ నీడలోనే... నన్ను బ్రతకని (2) " ఓరన "

2:- నీ కరుణ హస్తము.. నా వెంట రాని (2)
నీ ఆత్మతోనే....నన్ను నడువని (2)
కడవరకు నిన్నే... కొనియాడని (2) " ఓరన "

3:- విశ్వాసం నాలో... దృఢపరచుమా (2)
నా జీవితాతం... స్తుతియింతును (2)
నా జీవితం.... నీకే అంకితం (2) " నీ ఓరన

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area