Type Here to Get Search Results !

Anthyakala abhishekam song lyrics | అంత్యకాల అభిషేకం Song Lyrics

Anthyakala abhishekam song lyrics | అంత్యకాల అభిషేకం Song Lyrics

Anthyakala abhishekam song lyrics
అంత్యకాల అభిషేకం
సర్వ జనుల కోసం
కోతకాల దినములివి
తండ్రి నీ ఆత్మ తో నింపుమా - 2

మండే అగ్నలే రా దేవా
అన్య భాషలతో అభిషేకించు
ఎగసే గాలల్లే నను తాకుమా
జీవనది వలెనే ప్రవహించుమా - 2

ఎముకల లోయాలోన
గొప్ప సైన్యము నే చూడగా
నీ అధికారం దయచేయుమా
జీవమా రమ్మని ప్రవచ్చించేదా || మండే ||

కర్మెలు కొండ పైన
గొప్ప మేఘమై ఆవరించగా
ఆహాబు భయపడిన
అగ్ని వర్షము కుమ్మరించుమా || మండే ||

సీనాయి పర్వతమందు
అగ్ని పొద వలె నిను చూడగా
ఓ ఇశ్రాయేలు దైవమా
మాతో కూడా ఉన్నవడా || మండే ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area