Type Here to Get Search Results !

Antya dinamandu song lyrics | అంత్య దినమందు దూత బూర Song Lyrics | Andhra Kraistava Keerthanalu

Antya dinamandu song lyrics | అంత్య దినమందు దూత బూర Song Lyrics | Andhra Kraistava Keerthanalu

Antya dinamandu song lyrics
అంత్య దినమందు దూత బూర నూదు చుండగా
నిత్య వాసరంబు తెల్లవారగా
రక్షణందుకొన్న వారి పేళ్లు పిల్చుచుండగా
నేను కూడ చేరి యుందునచ్చటన్

|| నేనుకూడ - చేరియుందున్
నేనుకూడ - చేరియుందున్
నేనుకూడ - చేరియుందున్
నేనుకూడ - చేరియుందు నచ్చ టన్||

క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో
పాలుపొందునట్టి యుదయంబునన్
భక్తులార కూడిరండి యంచు బిల్చుచుండగా
నేనుకూడ చేరియుందు నచ్చటన్

|| నేనుకూడ - చేరియుందున్
నేనుకూడ - చేరియుందున్
నేనుకూడ - చేరియుందున్
నేనుకూడ - చేరియుందు నచ్చ టన్||

కాన యేసు సేవ ప్రత్య హంబు చేయుచుండి నే
క్రీస్తు నద్భుతంపు ప్రేమ చాటుచు
కృపనొందు వారి పేర్లు యేసు పిల్చుచుండగా
నేనుకూడ చేరియుందు నచ్చటన్

|| నేనుకూడ - చేరియుందున్
నేనుకూడ - చేరియుందున్
నేనుకూడ - చేరియుందున్
నేనుకూడ - చేరియుందు నచ్చ టన్||

|| నేనుకూడ - చేరియుందున్
నేనుకూడ - చేరియుందున్
నేనుకూడ - చేరియుందున్
నేనుకూడ - చేరియుందు నచ్చ టన్||
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area