Alasipoyina manasulanu Song Lyrics | అలసిపోయిన మనస్సులను Song Lyrics
అలసిపోయిన మనస్సులను ఊరడించువాడ
సోలిపోయిన బ్రతుకులను లేవనెత్తువాడ
పగిలిపోయిన హృదయాలను కలిపి కట్టువాడ
కూలిపోయిన జీవితాలను నిలిపి స్థిరపరచువాడ
నిన్నే కీర్తించెద, నిన్నే ఆరాధించెద
నిన్నే సేవించెద నిన్నే పూజించెద
చరణం(1) :
తెగులు సోకిన వారికొరకు పరమ వైద్యుడవు
దిగులు చెందిన వారికొరకు అభయమిచ్చు దేవుడవు
గుండె చెదరిన వారికొరకు స్వస్థపరచు నాధుడవు
విమోచకుడా సర్వేశ్వరుడా నీవె నా సర్వము
విమోచకుడా సర్వేశ్వరుడా నీవె నా యేసయ్యా
నిన్నే కీర్తించెద, నిన్నే ఆరాధించెద
నిన్నే సేవించెద నిన్నే పూజించెద
చరణం(2) :
మంటినుండి దీనులను పైకి లేపువాడవు
దారిద్ర్యమును పారద్రోలి ఐశ్వర్యమిచ్చువాడవు
మహిమగలసిమ్హాసనముపై కూర్చుండపెట్టువాడవు
విమోచకుడా సర్వేశ్వరుడా నీవె నా సర్వము
విమోచకుడా సర్వేశ్వరుడా నీవె నా యేసయ్యా
నిన్నే కీర్తించెద, నిన్నే ఆరాధించెద
నిన్నే సేవించెద నిన్నే పూజించెద
సోలిపోయిన బ్రతుకులను లేవనెత్తువాడ
పగిలిపోయిన హృదయాలను కలిపి కట్టువాడ
కూలిపోయిన జీవితాలను నిలిపి స్థిరపరచువాడ
నిన్నే కీర్తించెద, నిన్నే ఆరాధించెద
నిన్నే సేవించెద నిన్నే పూజించెద
చరణం(1) :
తెగులు సోకిన వారికొరకు పరమ వైద్యుడవు
దిగులు చెందిన వారికొరకు అభయమిచ్చు దేవుడవు
గుండె చెదరిన వారికొరకు స్వస్థపరచు నాధుడవు
విమోచకుడా సర్వేశ్వరుడా నీవె నా సర్వము
విమోచకుడా సర్వేశ్వరుడా నీవె నా యేసయ్యా
నిన్నే కీర్తించెద, నిన్నే ఆరాధించెద
నిన్నే సేవించెద నిన్నే పూజించెద
చరణం(2) :
మంటినుండి దీనులను పైకి లేపువాడవు
దారిద్ర్యమును పారద్రోలి ఐశ్వర్యమిచ్చువాడవు
మహిమగలసిమ్హాసనముపై కూర్చుండపెట్టువాడవు
విమోచకుడా సర్వేశ్వరుడా నీవె నా సర్వము
విమోచకుడా సర్వేశ్వరుడా నీవె నా యేసయ్యా
నిన్నే కీర్తించెద, నిన్నే ఆరాధించెద
నిన్నే సేవించెద నిన్నే పూజించెద