Type Here to Get Search Results !

Kaaparileni Gorrenu Nenu lyrics | కాపరి లేని గొర్రెను నేను Song Lyrics

Kaaparileni Gorrenu Nenu lyrics | కాపరి లేని గొర్రెను నేను Song Lyrics

Kaaparileni Gorrenu Nenu lyrics
కాపరి లేని గొర్రెను నేను
కాపు లేని తోటను నేను -2
ఫలములు లేని చెట్టును నేను
నీ వాక్యము లేను విశ్వాసిని నేను - 2
యేసయ్య ..... యేసయ్య - 4

1 . అపవాదికి అవకాశామునిచ్చి
తిరగరాని చోట్లకు తిరుగుచుంటిని - 2
శాశ్వతమైన నీ ప్రేమతో
నీ కనుపాపవలె నను కాయుమా - 2
యేసయ్య ..... యేసయ్య - 4

2 . తలిదండ్రులకు భారముగా మారి
నీ ఆజ్ఞకు లోబడని నా జీవితానికి - 2
మారని నా హృదయానికి మార్పు నీవై
ఫలియించె ఆత్మగా బలపరచుమయ్య - 2
యేసయ్య ..... యేసయ్య - 4

3 . నా హృదయ వేదనను నీవు చూచి
నీ రక్షణ గోడలో నన్ను నిలిపితివి - 2
బలమైన నా కోట నా యేసయ్య
నీకే నా వందనమయ్యా - 2
యేసయ్య ..... యేసయ్య - 4

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area