Nee premaku avadhulu levu lyrics | నీ ప్రేమకు అవధులు లేవు Song Lyrics
నీ ప్రేమకు అవధులు లేవు
నీ కరుణకు కొలతలు లేవు “2”
ఆ ప్రేమే నన్ను నన్ను నడిపేది
ఆ కరుణే నన్ను పెంచేది “2”
యేసయ్యా యేసయ్యా నీప్రేమే చాలయ్యా “2”
“నీ ప్రేమకు”
నేనల్ప తలపులతో
నీ చెలిమి మరచినను
సంకల్ప హీనతతో
నీ సహవాసం విడిచిననూ
లాలించే నా తల్లివి నీవై ....నీలిచి
పాలించే నా తండ్రివి నీవై........ నీలిచి “2”
నీబలము నాకిచ్చినా నాదేవా
నీ గుణములను నే పంచనా “2”
“నీ ప్రేమకు”
ఈ నిశీధి లోయలలో
కన్నుగానక తిరిగిననూ
నిర్లక్షవైఖరితో నీగాయాలు రేపిననూ “2”
ఇలలోన ఆప్తుడవు నీవై కలసి
ప్రతి భాష్ప బిందువులన్నీటినీ తుడిచి
ప్రేమించి ఒడి చేర్చిన నా తండ్రి..... క్
క్షమియించి ఓదార్చినా......”2”
“నీ ప్రేమకు”
నీ కరుణకు కొలతలు లేవు “2”
ఆ ప్రేమే నన్ను నన్ను నడిపేది
ఆ కరుణే నన్ను పెంచేది “2”
యేసయ్యా యేసయ్యా నీప్రేమే చాలయ్యా “2”
“నీ ప్రేమకు”
నేనల్ప తలపులతో
నీ చెలిమి మరచినను
సంకల్ప హీనతతో
నీ సహవాసం విడిచిననూ
లాలించే నా తల్లివి నీవై ....నీలిచి
పాలించే నా తండ్రివి నీవై........ నీలిచి “2”
నీబలము నాకిచ్చినా నాదేవా
నీ గుణములను నే పంచనా “2”
“నీ ప్రేమకు”
ఈ నిశీధి లోయలలో
కన్నుగానక తిరిగిననూ
నిర్లక్షవైఖరితో నీగాయాలు రేపిననూ “2”
ఇలలోన ఆప్తుడవు నీవై కలసి
ప్రతి భాష్ప బిందువులన్నీటినీ తుడిచి
ప్రేమించి ఒడి చేర్చిన నా తండ్రి..... క్
క్షమియించి ఓదార్చినా......”2”
“నీ ప్రేమకు”