Daveedu Suthuniki Song Lyrics | దావీదు సుతునికి జయము Song Lyrics
దావీదు సుతునికి జయము జయం
స్తుతులు చెల్లించెదం "2"
యెరూషలేముకు యేసుని రాక
ఆర్భాటముతో జరుగు వేడుక
స్వరమెత్తి పాడాలి విజయ గీతిక "2"
హోసన్నా హోసన్నా హోసన్నా ఓహో
యేసన్నా మాయన్నా హోసన్నా "2"
" దావీదు"
రాజులరాజు సాత్వికుడై
నీతి సామ్రాజ్యపు స్థాపకుడై "2"
ఏతెంచుచుండెను నీ యొద్దకు
ప్రవచనము నెరవేర్చుటకు "2"
ప్రవచనములు నెరవేర్చుటకు
" హోసన్నా"
కట్టబడియున్న గాడిదను
విప్పి తోలుకొని తెమ్మనెను "2"
కూర్చుండి సాగెను సీయోనుకు
సమాధానము ప్రకటించుటకు "2"
సమాధానమును ప్రకటించుటకు
"హోసన్నా"
బాలుర పసిపిల్లల నోట
ఉంచిన స్తోత్రధ్వనుల చేత "2"
స్థాపించియుండెను దుర్గమును
అణిచివేయను శత్రువును "2"
అణిచివేయుటకు శత్రువును
" హోసన్నా
స్తుతులు చెల్లించెదం "2"
యెరూషలేముకు యేసుని రాక
ఆర్భాటముతో జరుగు వేడుక
స్వరమెత్తి పాడాలి విజయ గీతిక "2"
హోసన్నా హోసన్నా హోసన్నా ఓహో
యేసన్నా మాయన్నా హోసన్నా "2"
" దావీదు"
రాజులరాజు సాత్వికుడై
నీతి సామ్రాజ్యపు స్థాపకుడై "2"
ఏతెంచుచుండెను నీ యొద్దకు
ప్రవచనము నెరవేర్చుటకు "2"
ప్రవచనములు నెరవేర్చుటకు
" హోసన్నా"
కట్టబడియున్న గాడిదను
విప్పి తోలుకొని తెమ్మనెను "2"
కూర్చుండి సాగెను సీయోనుకు
సమాధానము ప్రకటించుటకు "2"
సమాధానమును ప్రకటించుటకు
"హోసన్నా"
బాలుర పసిపిల్లల నోట
ఉంచిన స్తోత్రధ్వనుల చేత "2"
స్థాపించియుండెను దుర్గమును
అణిచివేయను శత్రువును "2"
అణిచివేయుటకు శత్రువును
" హోసన్నా