Aradhana naa yesayya song lyrics | ఆరాధన ఆరాధన నా యేసయ్య Song Lyrics
ఆరాధన ఆరాధన నా యేసయ్య
ఆరాధన ఆరాధన ఓ యేసయ్య
ఆరాధన ఆరాధన నా యేసయ్య ఆరాధన ఆరాధన
1 మరణ పడక నుండి నన్ను లేవనేత్తావు
నూతన జీవితమును నాకిచ్చావు.. 2
జీవమునిచ్చిన దాతవు నీవయ్యా
నా యేసయ్య జీవ ప్రదాతవు నీవే
యేసయ్య ఓ యేసయ్య ఆరాధన ఆరాధన..
2 తోడు లేని నాకు తోడుగా నిలిచావు
తల్లి తండ్రి నీవై ఆశ్రయమైనవు..2
చంకను మోసిన ప్రియుడవు నీవయ్యా
నా యేసయ్య ఎత్తుకోని భరించవయ్యా
ఓ యేసయ్య ఆరాధన ఆరాధన నా యేసయ్య..
3 నేను వెళ్లి చోట నాతో వచ్చు వాడా
నా కార్యములు అన్నీ సఫలం చేయు వాడా.. 2
నా మంచి సహాయకూడా నా యేసయ్య
నన్ను విడవని బంధము నీవయ్యా ఓ యేసయ్య.. 2
ఆరాధన ఆరాధన నా యేసయ్య
ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన ఆరాధన..2
ఆరాధన ఆరాధన ఓ యేసయ్య
ఆరాధన ఆరాధన నా యేసయ్య ఆరాధన ఆరాధన
1 మరణ పడక నుండి నన్ను లేవనేత్తావు
నూతన జీవితమును నాకిచ్చావు.. 2
జీవమునిచ్చిన దాతవు నీవయ్యా
నా యేసయ్య జీవ ప్రదాతవు నీవే
యేసయ్య ఓ యేసయ్య ఆరాధన ఆరాధన..
2 తోడు లేని నాకు తోడుగా నిలిచావు
తల్లి తండ్రి నీవై ఆశ్రయమైనవు..2
చంకను మోసిన ప్రియుడవు నీవయ్యా
నా యేసయ్య ఎత్తుకోని భరించవయ్యా
ఓ యేసయ్య ఆరాధన ఆరాధన నా యేసయ్య..
3 నేను వెళ్లి చోట నాతో వచ్చు వాడా
నా కార్యములు అన్నీ సఫలం చేయు వాడా.. 2
నా మంచి సహాయకూడా నా యేసయ్య
నన్ను విడవని బంధము నీవయ్యా ఓ యేసయ్య.. 2
ఆరాధన ఆరాధన నా యేసయ్య
ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన ఆరాధన..2