Poshinche Poshakuda Song Lyrics | పోషించే పోషకుడా Song Lyrics
పోషించే పోషకుడా.. నడిపించే నాయకుడా..
పాలించే పాలకుడా.. రక్షించే రక్షకుడా...
ఆరాదించేదా నిన్ను అన్ని వేళలా..
ప్రకటించెద నిన్ను జీవితాంతము..
భూమియు నీదే ఆకాశము నీదే
లోకము సంపూర్ణరతయు నీదే
నీ ప్రజలును నడిపి పోషించినావు
నాశనకరమైన తెగులు రాకుండ కాపాడినావు
పగలు నీదే రాత్రియు నీదే
సూర్య చంద్ర నక్షత్రములను నిర్మించినావు
చీకటి బ్రతుకులను వెలుగించినావు
తేజో మహిమతో మము నింపినావు
అదియు నీవే అంతము నీవే
అల్ఫాయు ఓమెగయు నీవై ఉన్నావు
నిర్జీవ మైన నన్ను జీవింపచేసావు
నీ రాజ్య వారసులు గా చేసి నడిపించు చున్నావు
పాలించే పాలకుడా.. రక్షించే రక్షకుడా...
ఆరాదించేదా నిన్ను అన్ని వేళలా..
ప్రకటించెద నిన్ను జీవితాంతము..
భూమియు నీదే ఆకాశము నీదే
లోకము సంపూర్ణరతయు నీదే
నీ ప్రజలును నడిపి పోషించినావు
నాశనకరమైన తెగులు రాకుండ కాపాడినావు
పగలు నీదే రాత్రియు నీదే
సూర్య చంద్ర నక్షత్రములను నిర్మించినావు
చీకటి బ్రతుకులను వెలుగించినావు
తేజో మహిమతో మము నింపినావు
అదియు నీవే అంతము నీవే
అల్ఫాయు ఓమెగయు నీవై ఉన్నావు
నిర్జీవ మైన నన్ను జీవింపచేసావు
నీ రాజ్య వారసులు గా చేసి నడిపించు చున్నావు