Type Here to Get Search Results !

Nee Krupa Lenide Song Lyrics | నీ కృప లేనిదే Song Lyrics

Nee Krupa Lenide Song Lyrics | నీ కృప లేనిదే Song Lyrics

Nee Krupa Lenide Song Lyrics
నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్యా//2//
నేనేమైఉన్ననూ..నకేమున్ననూ కేవలం నీ కృపే//2//
యేసయ్య.... యేసయ్య...నీ కృప చాలాయ్య//2//

1.నాశనకరమైన గోతినుండి
నను లేవనెత్తినది నీ కృప//2//
నీ కృపలోనే నా జీవితం
కడవరకు కొనసాగించేదన్//2//
// యేసయ్యా//

2. ఏదిక్కి లేని నాకు సర్వము నీవై
ఆధరించినది నీ కృప//2//
మాటే రాని నాకు రాగమునిచ్చి
నీ కృపను చాటే దన్యత నిచ్చావు //2//
//యేసయ్య//

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area