Parishuddha deva Song Lyrics | పరిశుద్ధదేవా ప్రణుతింతును Song Lyrics | Latest Telugu Christian Songs
పరిశుద్ధదేవా ప్రణుతింతును - స్తోత్రార్హుడా నిన్నే స్తుతియింతును "2"
ఆరా..ధనా.... ఆరా..ధనా.... -ఆరా..ధనా....ఆరా..ధనా...."2
1. నాయెడలనీకున్న తలంపులు - విస్తారమైనవి అతిశ్రేష్టమైనవి"2"
శాశ్వతమైన కృపచూపినావు - నీ ప్రేమ ఎంతో అతిమధురము "2"

2. గాడాంధకారములో నేనున్నపుడు - నీ బాహువే నన్ను రక్షించెను "2"
నా కొరకు మరణించి తిరిగిలేచినావు - నీ కొరకే నేను జీవింతును "2"