Type Here to Get Search Results !

Na yedala neekunna thalampulanni song lyrics | నా యెడల నీకున్న తలంపులన్నియు Song Lyrics

Na yedala neekunna thalampulanni song lyrics | నా యెడల నీకున్న తలంపులన్నియు Song Lyrics

Na yedala neekunna thalampulanni song lyrics
పల్లవి: నా యెడల నీకున్న తలంపులన్నియు
విస్తారమైనవి లెక్కకు మించినవి (2)

నీ కృపలను గూర్చి నే పాడెద
నీ ప్రేమ సువార్తను నే చాటిదా ( 2 )
నీ సాక్షిగా నేను జీవించెద ( 1 )

నా యెడల నీకున్న తలంపులన్నియు
విస్తారమైనవి లెక్కకు మించినవి (1)

చరణం 1 :
ఊహకు మించిన కార్యాలెన్నో చేస్తూ ఉన్నావు ,
శోధన శ్రమలలో నన్ను విడువక నడిపిస్తున్నావు ( 2 )
మాట తప్పని దేవుడవు నీవే
మహిమలు చేసే నాథుడ నీవే ( 2 )
జీవితమంతా నిన్నే స్తుతింతును ( 1 )

నా యెడల నీకున్న తలంపులన్నియు
విస్తారమైనవి లెక్కకు మించినవి ( 2 )

చరణం 2 :
శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు
నీ సన్నిధిని నాకు తోడుగా పంపిస్తున్నావు ( 2 )
నన్ను మరువని దేవుడవు నీవే,
నడిపిస్తున్న నాథుడ నీవే ( 2 )
నిత్యము నిన్నే సేవించెదను ( 1 )

నా యెడల నీకున్న తలంపులన్నియు
విస్తారమైనవి లెక్కకు మించినవి ( 2 )

నీ కృపలను గూర్చి నే పాడెద
నీ ప్రేమ సువార్తను నీ చాటెద ( 2 )
నీ సాక్షిగా నేను జీవించెద. ( 1 )

నా యెడల నీకున్న తలంపులన్నియు
విస్తారమైనవి లెక్కకు మించినవి ( 2 )


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area