Na manasunu mruduvuga | నా మనసును మృదువుగా Song Lyrics | AR Stevenson Songs Lyrics

పల్లవి:- నా మనసును మృదువుగా తాకిన స్వరమా
ఆదరణతో నిలిపిన నూతన బలమా కొలుచుట సాధ్యంకాని కనికరమా "2"
చెలిమికి నన్ను కోరినావు ఇది నిజమా "2"
లోకాల సార్వభౌమ...
యేసు నీ శ్రేష్ఠ ప్రేమ...
నా పైన చూపిన నిన్ను పొగడతరమా "2"
చరణం 1:- దోషములను నీవు కనిపెట్టిచూచిన, ఏ మనుష్యునికైనా నిలబడుట సాధ్యమా "2"
అయినను నీయందు భయభక్తులు నిలుప "2"
దొరుకును నీ యొద్దా... పాపికి క్షమాపణ
నీకేనా ఆనందగానామా...
"లోకాల సార్వభౌమ"
చరణం 2:- నీ ముఖమును నీవు నా నుండి దాచిన, మేళ్లను రుచి చూస్తూ జీవించ సాధ్యమా "2"
అయినను నీ వైపే కనుదృష్టిని నిలుప"2"
కలుగును నీ నుండీ... బాధలో నిరీక్షణ
నీకేనా ఆనందగానమా...
"లోకాల సార్వభౌమ"
చరణం 3 :- కార్యములను నీవు నెరవేర్చ లేచిన, కాదని ఎవడైనా ఎదురాడ సాధ్యమా "2"
అయినను నీ పైనే తగు శ్రద్ధను నిలుప "2"
జరుగును నీ వల్లే... వ్యాధికి నివారణ
నీకేనా ఆనందగానామా...
"లోకాల సార్వభౌమ"
" నా మనసును "