Neevu nannu kapadakunte song lyrics | నీవు నన్ను కాపాడకుంటే Song Lyrics
నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా
నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగున
నా జీవము ఏ పాటిది నేను ఎంతటి వాడను
నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును
1 వ్యాధి బలహీనత వేధించెను
మరణ భయము చేత కృంగిపోతిని
బ్రతుకుతానని నాకు ఆశ లేదయా
పునర్జన్మనిచ్చి నన్ను బ్రతికించినావయ్యా
2 ప్రయాణములో ఎన్నో ప్రమాదాలు కలిగెను
ప్రాణము తల్లడిల్లి వనికిపోతిని
క్షణములో నన్ను తప్పించినావయ్య
నాకు క్షేమమను నీవు దయచేసినావయ్యా
3 అపవాది శోధనలు చుట్టుముట్టగా
చీకటి లోయలో పడియుంటిని
శత్రువుకు దొరకకుండా తప్పించినావే
కునుకక నన్ను కాపాడుచున్నావయ్యా
నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగున
నా జీవము ఏ పాటిది నేను ఎంతటి వాడను
నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును
1 వ్యాధి బలహీనత వేధించెను
మరణ భయము చేత కృంగిపోతిని
బ్రతుకుతానని నాకు ఆశ లేదయా
పునర్జన్మనిచ్చి నన్ను బ్రతికించినావయ్యా
2 ప్రయాణములో ఎన్నో ప్రమాదాలు కలిగెను
ప్రాణము తల్లడిల్లి వనికిపోతిని
క్షణములో నన్ను తప్పించినావయ్య
నాకు క్షేమమను నీవు దయచేసినావయ్యా
3 అపవాది శోధనలు చుట్టుముట్టగా
చీకటి లోయలో పడియుంటిని
శత్రువుకు దొరకకుండా తప్పించినావే
కునుకక నన్ను కాపాడుచున్నావయ్యా