Premaku prathiroopam neeve yesayya song lyrics | ప్రేమకు ప్రతి రూపం నీవే యేసయ్య Song Lyrics
ఏనాడూ ఎవరూ - నీలాంటి ప్రేమను
చూపించలేదే - ఈ జగతిలో
ప్రేమకు ప్రతి రూపం నీవే యేసయ్య
సిలువలో నా కోసం- బలియైపోతీవయ్యా
భరియింపజాలని- నా పాపభారముకై
శిలువనేమోయుచు- సొమ్మసిల్లి పోతుంది
కోరడాలు చెళ్ళని దేహన్ని చీల్చినా
భరియించినావయ్యా ప్రేమమయ్యా
వేవేల దూతాలతో - దీవినేలు రాజువై
నేను బ్రోవ ప్రేమతో - దరికేగి దీనుడవై
సోగసైన నీ రూపం కోల్పోయి నా కోసం
మరణించినావయ్యా కరుణమయా
నీ రాజ్య పౌరునిగా - వారసత్వమి చ్చుటకై
చిందించి నీ రుదిరం రక్షించినావయ్యా
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలనయ్యా
అర్పింతునయ్యా నా జీవితం
చూపించలేదే - ఈ జగతిలో
ప్రేమకు ప్రతి రూపం నీవే యేసయ్య
సిలువలో నా కోసం- బలియైపోతీవయ్యా
భరియింపజాలని- నా పాపభారముకై
శిలువనేమోయుచు- సొమ్మసిల్లి పోతుంది
కోరడాలు చెళ్ళని దేహన్ని చీల్చినా
భరియించినావయ్యా ప్రేమమయ్యా
వేవేల దూతాలతో - దీవినేలు రాజువై
నేను బ్రోవ ప్రేమతో - దరికేగి దీనుడవై
సోగసైన నీ రూపం కోల్పోయి నా కోసం
మరణించినావయ్యా కరుణమయా
నీ రాజ్య పౌరునిగా - వారసత్వమి చ్చుటకై
చిందించి నీ రుదిరం రక్షించినావయ్యా
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలనయ్యా
అర్పింతునయ్యా నా జీవితం